సేమ్ అనుపమ జిరాక్స్ ల ఉన్న ఈమె ఎవరో తెలుసా..?

అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 19 ఏళ్ల వయసులోనే తెలుగు పరిశ్రమ కి పరిచయం ఈ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనుపమ ఒకపక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది.

టిల్లు స్క్వేర్ లో నటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సందర్భంలోనే అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో వైరల్ గా మారుతుంది.అయితే అనుపమలానే అచ్చం ఒక అమ్మాయి ఉంది.ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్ తల్లి .

సోషల్ మీడియాలో యాక్టింగ్ రోల్ పోషించే అనుపమ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోస్ ని షేర్ చేసింది.ఈ ఫొటోస్ లో అనుపమ తల్లిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అత్తా నీ కూతురు జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.