రిసెప్షన్ లో అత్తకి లిప్ కిస్ పెట్టిన కమెడియన్ అల్లుడు..వైరల్ అవుతున్న ఫోటోలు..!!

ఏంటి.. షాక్ అయిపోతున్నారా..? ఇదెక్కడ విచిత్రం విడ్డూరం అంటూ అవ్వక్ అయిపోతున్నారా..? నిజమే మీరు చదువుతున్నది మీరు వింటున్నది రెండూ కూడా నిజమే . ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎక్కడైనా సరే భార్యాభర్తలు లిప్ లాక్ ఇచ్చుకుంటారు . ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ అంటూ పెళ్లికి ముందే అన్ని పనులు కానిచేస్తున్నారు.

అయితే ఇక్కడ మాత్రం ఓ కమెడియన్ చాలా చాలా ఫన్నీగా నాటీగా బిహేవ్ చేశారు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇది తెలుసుకున్న జనాలు ఓ రేంజ్ లో నవ్వుకుంటుంటే మరి కొందరు మండిపడుతున్నారు. రీసెంట్ గా తమిళనాడు దర్శకుడుగా రాణిస్తున్న కార్తీక్ తో ఇంద్రజ శంకర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే .

పెళ్లికి అతి తక్కువ మంది హాజరుకాగా రిసెప్షన్ కి మాత్రం చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు . అయితే ఇదే క్రమంలో రిసెప్షన్ వేదికపై కార్తీక్ డాన్స్ చేస్తూ ఉండగా రోబో శంకర్ సతీమణి ప్రియాంక శంకర్ కూడా డాన్స్ చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో కార్తీక్ తన అత్తగారు ప్రియాంకకి లిప్ కిస్ ఇచ్చాడు . ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లుడు అత్తగారితో ఈ విధంగానేనా ..? ప్రవర్తించేది అంటూ బూతులు తిడుతున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!!