“ఆ రోజు ఆమె కొట్టడం వల్లనే ఇలా తయారు అయ్యా”..అనసూయ సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

అనసూయ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా హీరో అదే విధంగా స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . అమ్మడుని తిట్టే జనాలు ఎంతమంది ఉన్నారో పొగిడే జనాలు కూడా అంతేమంది ఉన్నారు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది .

ఆ పోస్టులో అనసూయ తన చిన్ననాటి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఓ పాప్ సాంగ్ పెట్టి అప్పుడు అనసూయ ఇప్పుడు అనసూయ హాట్ గా కనిపించేలా ఫోజులు ఇచ్చిన ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి మరీ పెట్టింది. అంతేకాదు కింద రాసుకోస్తూ ..”ఆమె కొట్టడం వల్లే నేను ఇలా టండోలా మారిపోయాను ” అంటూ మెన్షన్ చేసింది . దీనితో ఈ వీడియో చూసిన నటిజెన్లు అనసూయ క్యూట్ గా ఉంది అని.. చబ్బిగా ఉంది అని చాలా స్మార్ట్ గా ఉంది అని రకరకాల కామెంట్స్ తో పోగిడేస్తున్నారు.

ప్రజెంట్ అనసూయ పుష్ప2 సినిమాలో నటిస్తుంది . ఇది కాకుండా పలు సినిమాలతో బిజీబిజీగా కెరియర్ పరంగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది . అదేవిధంగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి కూడా గురవుతుంది. ప్రజెంట్ అనసూయ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఈ ఫోటోలో అనసూయ చాలా క్యూట్ గా ఉంది అనసూయ చిన్నప్పటి పోలికలకు ఇప్పటి పోలికలకు అస్సలు తేడా లేదు అంటున్నారు అభిమానులు . కొందరు యధావిధిగా ఆమెపై ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)