సిద్ధు బర్త డే కి అదితి మర్చిపోలేని గిఫ్ట్.. ఈ ప్రేమ పావురాలు రూటే వేరు ..!!

సిద్ధార్థ్ .. ఇండస్ట్రీలో హీరో ..ఒకప్పుడు టాప్ హీరోగా ఉండేవాడు.. ఇప్పుడు ఆ టాప్ కాస్త బాటమ్ హీరోగా మారిపోయాడు. ప్రజెంట్ సిద్ధూ చేస్తున్న సినిమాల డీటెయిల్స్ గురించి కూడా ఎవరికి తెలియదు . ఇకపై సినిమాలో నటిస్తాడో లేదో కూడా ఎవరికీ తెలీదు . అసలు డైరెక్టర్ ఆయనకు అవకాశాలు ఇస్తారు అన్న ఆశలు కూడా సిద్ధూ ఫ్యాన్స్ వదిలేసుకున్నారు ..చేసిన ప్రతి సినిమాలోని హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు అంటూ వార్తలు రావడం సిద్ధు కెరియర్ కె డిజాస్టర్ గా మారింది .

ఒకప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బాయ్స్.. బొమ్మరిల్లు ఇలాంటి హిట్ సినిమాలలో నటించిన ఈ సిద్దు నేనా ..? అమ్మాయిలతో ఈ విధంగా రొమాన్స్ చూస్తున్న సిద్దు అని ఫాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు . ఇవి పక్కన పెడితే సిద్దు హీరోయిన్ అదితిని పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది . దీనిపై ఇద్దరు ఇప్పటివరకు స్పందించనేలేదు . సిద్దు తన పుట్టిన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు .

సిద్ధూ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ అతిధి కొన్ని ఫోటో షేర్ చేసింది . ఆ ఫొటోస్ లో ఇద్దరూ చాలా క్యూట్ గా కనిపించారు. అంతేకాదు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అదితి సిద్ధుకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట . ఏ ఎస్ అనే లాకెట్స్ ఉండే డైమండ్ చైన్ ను సిద్ధికు గిఫ్ట్ చేసిందట . ఎప్పటికీ సిద్దు అదితి ఒకటే అంటూ ఆ లాకర్స్ ఆ విషయాన్ని గుర్తు చేయాలి అంటూ సిద్దుకి ఇచ్చినట్లు ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మరి కొంతమంది ఈ ప్రేమ పావురాల ప్రేమను చూడలేకపోతున్నాము.. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ హీరోయిన్ అదితి ..హీరో సిద్ధార్ధ్ కు సంబంధించిన కొన్ని క్రేజీ రేర్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!