ఆ తెలుగు హీరో డబ్బులిచ్చి పొగిడించుకుంటారా..? ఇదేం అలవాటు రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జనరల్ గా స్టేజ్ ఎక్కిన ఎవ్వరైనా సరే స్టేజ్ పై ఉన్న స్టార్ హీరోస్ ని పోగడడం జరుగుతూ ఉంటుంది . షో ని హోస్ట్ చేసే యాంకర్ దగ్గర నుంచి ఆఖరికి టెక్నీషియన్స్ సినిమాలో వర్క్ చేసిన వాళ్లు సైతం స్టేజి పైకి ఎక్కితే స్టార్ హీరోని పొగడాల్సిందే. అది ఓ రూల్ అందరికీ తెలిసిందే . అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే తెలుగు హీరో మాత్రం డిఫరెంట్ .

ఎంత డిఫరెంట్ అంటే ఆయనపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది అని తెలిసిన సరే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆయన సినిమాలకు ఆయన డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఆయన స్టేజి పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి మరి ఆయనను పొగడమని చెప్తూ ఉంటారట . పబ్లిసిటీ పిచ్చోడు .. హైలెట్ ఏంటంటే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు ..కానీ పేరుకు మాత్రం పెద్ద హీరో కొడుకు .

సోషల్ మీడియాలో మాత్రం హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటాడు . మరీ ముఖ్యంగా మంచి డబ్బు ఉండడంతో డబ్బుని నీళ్లు లాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తెలుగు హీరో డబ్బులు ఇచ్చి తనను తాను పొగిడించుకుంటున్నాడు అని తెలిసిన జనాలు షాక్ అయిపోతున్నాడు. ఇప్పటివరకు నీ గురించి ఇన్ని విషయాలు విన్న ఫస్ట్ టైం ఇలాంటివి వింటున్నాం .. నువ్వు చాలా తేడా గాడివి రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ .. ఈ హీరోనే కాదు గతంలో ఓ హీరో కూడా ఇదే విధంగా డబ్బులు ఇచ్చి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు అన్న వార్తలను కూడా విన్నాం.