సెక్సీ ఫిగర్ ఉన్న శ్రీలీల..కోట్లు ఇచ్చినా ఆ పార్ట్ మాత్రం చూపించదు..ఎందుకో తెలుసా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే ఒకే ఒక్క పేరు శ్రీ లీల. పేరుకి కన్నడ బ్యూటీనే.. తెలుగులో పెళ్లి సందడి సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే పెద్దపెద్ద హీరోలు బడా బడా స్టార్స్ కూడా అందరూ మాకు శ్రీ లీలానే కావాలి అంటూ పట్టుబట్టి కూర్చుంటున్నారు. మహేష్ బాబు – ఎన్టీఆర్ -పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కమిట్ అయింది అంటే శ్రీ లీల ఏ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు .

అయితే ఈ మధ్యకాలంలో శ్రీలీల టైం అసలు బాగాలేదు. ఆమె ఏం చేసినా సరే అది నెగిటివ్ గానే ట్రోల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోని శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది . శ్రీ లీల ఎంత హాట్ గా ఉన్నా ఎంత సెక్సీగా ఉన్నా ఒక బాడీ పార్ట్ మాత్రం అస్సలు ఎక్స్ పోజ్ చేయదట. అదే తన డీప్ ఎద భాగాలు . తనకి ఎందుకో మొదట్నుంచి అలా డీప్ ఎదభాగాలను ఎక్స్ పోజ్ చేయాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుందట .

ధైస్ ని ఎంతైనా ఎక్స్పోజ్ చేసి బెల్లీ పార్ట్ ని మొత్తం చూపించే శ్రీ లీల .. ఎదభాగాలను మాత్రం ఇప్పుడు అసలు ఎక్స్పోజ్ చేయదు .. దానికి కారణం ఆమె పెట్టుకున్న లిమిటేషన్స్ ..ఆమెకు అలా చేస్తే నచ్చదట . బోల్డ్ సీన్స్ నటించడానికి కూడా సై చెప్పిన ఈ బ్యూటీ ఎందుకో ఆ పార్ట్ చూపించదు అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్ శ్రీ లీల పలు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది . ఆశ్చర్యం ఏంటంటే కొత్తగా ఆమె ఖాతాలో ఏ సినిమాలు పడడం లేదు ఉన్న సినిమాలను ముందుకు నెట్టుకొస్తుంది..!!