“నీ భార్యని నా పక్కలోకి పంపు రా “..స్టార్ నటుడి భార్య పై డైరెక్టర్ నీచమైన కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా మంది మంచి డైరెక్టర్లు ఉంటారు. కష్ట సమయంలో ఆదుకునే డైరెక్టర్స్ కూడా ఉంటారు. మరి ముఖ్యంగా చాలామందికి సహాయ పడగలిగే డైరెక్టర్ మన ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉంటారు . అయితే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది అన్న విధంగా ఎక్కడ మంచి డైరెక్టర్స్ ఉంటారో అక్కడే చెడ్డ డైరెక్టర్ కూడా ఉంటారు అంటూ ఆలస్యంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో బడా డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ దర్శకుడు తన నోటి దూలతో ఒక స్టార్ నటుడి భార్యని వల్గర్ గా మాట్లాడిన మాటలు నెట్టింట మరోసారి వైరల్ గా మారాయి . మొదటి నుంచి హెడ్ వెయిట్ గల ఈ స్టార్ డైరెక్టర్ అమ్మాయిలను వక్రంగా చూసే బుద్ధితోని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగాడు . ఈయన గతంలో స్టార్ నటుడు భార్యపై నీచంగా మాట్లాడిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి .

ఆ స్టార్ నటుడు భార్య కూడా ఇండస్ట్రీలో పలు పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఒకానొక సమయంలో ఆ స్టార్ నటుడి పరిస్థితి బాగోలేక అవకాశాలు ఇవ్వమంటూ ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్లగా “నీ భార్యని నా పక్కలోకి పంపు ..అది ఓ ఐటమ్ గర్ల్ ” అంటూ నీచంగా మాట్లాడాడట . పరువు మర్యాదలు గల ఆ హీరో చేతులెత్తి దండం పెట్టి ఇలాంటి నీచమైన మాటలు ఏ ఆడపిల్లపై మాట్లాడొద్దు అంటూ స్ట్రైట్ గానే వార్నింగ్ ఇచ్చి వచ్చేసాడట . అప్పట్లో ఈ న్యూస్ చాలా చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!