అంత మందితో ఎఫైర్స్ నడిపిన..నయనతారను విగ్నేశ్ పెళ్ళి చేసుకుంది అందుకా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరీ మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో ..మారు మ్రోగిపోయిందో మనం చూస్తూనే వస్తున్నాం . ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది రోజుల నుంచి నయనతార – విగ్నేశ్ శివన్ వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే వస్తుంది .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే నయనతార -విగ్నేశ్ శివన్ పెళ్లి చేసుకోక ముందే చాలామంది మగాళ్ళతో అఫైర్స్ నడిపింది అన్న రూమర్స్ బాగా వినిపించాయి. పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే అవి కల్లారా చూసిన విగ్నేశ్ శివన్ కూడా ఎందుకు నయనతారను ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది .

నిజానికి నయనతార విగ్నేశ్ శివన్ కంటే వెల్ సెటిల్ . బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ . ఒక్క ముక్కలో చెప్పాలంటే విగ్నేష్ శివన్ – నయనతార రేంజ్ కి సరితూగడు . అయితే విగ్నేశ్ శివన్ కోసమే పెళ్లి చేసుకున్నాడు అంటూ వీళ్ళ పెళ్ళైన మొదట్లో వార్తలు వినిపించాయి. నయనతార కూడా ” నా పాస్ట్ తెలిసి ఫ్యూచర్లో పాస్ట్ గురించి ఎత్తకుండా ఉండేవాడైతేనే బెటర్ అంటూ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుందట . విగ్నేశ్ చాలా సైలెంట్ .. తప్పు చేసిన సరే క్షమించే మనస్తత్వం కలవాడు. అందుకే నయనతార అతడని ఏరి కోరి చూస్ చేసుకుంది అంటున్నారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!