ఫ్యామిలీ ముందే లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ముద్దులే ముద్దులు(వీడియో)..!!

ఒకప్పటి జనరేషన్ కి .. ఇప్పటి జనరేషన్ కి చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి . ఎంతలా అంటే ఒకప్పుడు పెళ్లి అంటే చాలా పద్ధతిగా చేసుకునే వాళ్ళు .. అసలు అమ్మాయి అబ్బాయిని కన్నెత్తి కూడా చూసేది కాదు . అదే ఇప్పటి జనరేషన్ పెళ్లి అంటే మాత్రం పెళ్లికి ముందే అన్నీ అయిపోతున్నాయి.. అన్ని అంటే అన్ని.. మీకు అర్థమవుతుంది కదా.. ఆ విధంగా తయారైపోయింది నేటి జనరేషన్.

మరీ ముఖ్యంగా ఎంగేజ్మెంట్ వీడియోలోనే ముద్దులతో హగ్గులతో రెచ్చిపోతుంది స్టార్ సెలబ్రిటీస్ జంట. దీని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పబ్లిక్ గా కుటుంబ సభ్యులు ముందే ఘాటైన లిప్ లాక్ లతో రెచ్చిపోతున్నారు . వరలక్ష్మి శరత్ కుమార్ సైతం అదే విధంగా చేసింది . సౌత్ లో లేడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నట్టు వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ నికోలయ్ సచ్ దేవ్ ని నిశ్చితార్ధం చేసుకుంది .

వీళ్ళ నిశ్చితార్ధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా ట్రెడిషనల్ గా సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట లిప్ లాక్ లతో ఆ వీడియోలో కనిపించారు . ఘాటైన లిప్ లాక్ లతో మునిగిపోవడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ ని మనం ఎప్పుడు ఇలా చూసి ఉండము. ఫర్ ద ఫస్ట్ టైం ఘాటు అయిన లిప్ లాక్ లతో కుటుంబ సభ్యుల ముందే రెచ్చిపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..!!