తమన్నా అంటే అంత ఇష్టమా..? పిచ్చి అభిమానంతో ఈ ఫ్యాన్ ఏం చేశాడో చూడండి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ కి స్టార్ సెలబ్రిటీస్ కి మధ్య పెద్దగా గ్యాప్ లేకుండా పోయింది. ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకున్న డైరెక్టుగా తమ స్టార్ సెలబ్రిటీలకు ఫేవరెట్ హీరో హీరోయిన్ కి ట్యాగ్ చేసి మరి చెప్పేస్తున్నారు . రీసెంట్ గా హీరోయిన్ తమన్నా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్లు పూర్తి చేసుకునింది. ఈ క్రమంలోనే పలువురు స్టాల్స్ సెలబ్రిటీస్ ఆమెకు విష్ చేశారు .

 

అయితే ఓ ఫ్యాన్ మాత్రం తమన్నాకి సపరేట్గా చాలా వెరైటీగా విష్ చేశారు. తమన్నా.. తన కెరియర్ లో నటించిన ది బెస్ట్ సినిమాకి సంబంధించిన పిక్చర్స్ ను ఒక ఫ్రేమ్లో అమర్చి తమన్నకు స్పెషల్గా విష్ చేశారు . ఆశ్చర్యం ఏంటంటే హీరోయిన్ తమన్నా కూడా ఈ ఫోటోకి స్పందించింది . “చాలా చాలా థాంక్యూ.. ఇలాంటివి మరిన్ని వస్తాయి ..మీ ప్రేమకు ఎప్పటికి రుణపడి ఉంటాను “అంటూ ఎమోషనల్ గా స్పందించింది .

సోషల్ మీడియాలో ప్రజెంట్ తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . తమన్నా అంటే అభిమానులకి ఇంత పిచ్చా ..? ఇలాంటి అభిమానం కూడా చూపిస్తారా ..? అంటూ సామాన్య జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రజెంట్ తమన్న తెలుగులో బాలీవుడ్ లో సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . చూద్దాం తమన్నా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతుందో..??