ఉపాసన – స్నేహ రెడ్డి – లావణ్య త్రిపాఠి ..ముగ్గురి కోడళ్ళకు ఉన్న కామన్ జబ్బు అదే..ఏ దేవుడు కూడా మార్చలేనిది..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ..మెగాకోడలకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తున్నాం.. వింటున్నాం. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఇలాంటి వార్తలు మనం ఎక్కువగా చదువుతున్నాం. రీసెంట్గా మెగా కోడలికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా అభిమానులు సైతం ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు .

ఉపాసన – లావణ్య త్రిపాఠి – స్నేహ రెడ్డిలలో ఉన్న కామన్ క్వాలిటీ గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. కొందరు ఇది గ్రేట్ హ్యాబిట్ అంటుంటే మరికొందరు అదొక జబ్బు అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఉపాసనకు ..అల్లు స్నేహారెడ్డి కు.. లావణ్య త్రిపాఠి కు ఫిజిక్ అంటే మహా మహా పిచ్చి. అంతేకాదు ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువే . రకరకాల డైట్లతో ఫుడ్స్ ను అవాయిడ్ చేస్తూ కడుపు మాడ్చుకుంటారు .

ఇష్టమైన ఫుడ్ ని కూడా తినడానికి ఇష్టపడరు.. దూరంగా పెట్టేస్తారు. దీంతో పలువురు జనాలు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అంటుంటే.. నచ్చిన ఫుడ్ కడుపునిండా తినకుండా ఏమి హెల్త్ కాన్షియస్ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు . కొందరు జబ్బు అంటున్నారు.. కొందరు హ్యాపీనెస్ గా ఉండడానికి ఒక మార్గం అంటున్నారు .. ఇలాంటి ట్రోలింగ్స్ ని మెగా కోడలు ఏం మాత్రం పట్టించుకోరు. ముగ్గురు కూడా ఫిట్ గా ఉంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు..!!