పూజ హెగ్డే ని ఆ పని చేయమంటూ బలవంతం చేస్తున్న టాలీవుడ్ డైరెక్టర్..ఇంతకు దిగజారిపోయాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే పేరు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో మారు మ్రోగిపోయిందో మనకు తెలిసిందే. కాగా వరుసగా బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకున్న పూజ హెగ్డే వరుస డిసాస్టర్ తన ఖాతాలో వేసుకోవడంతో ఐరన్ లెగ్ గా మారిపోయింది .

ప్రజెంట్ ఆమె ఖాతాలో ఆఫర్స్ పెద్దగా లేవు. ఏదో అరాకోర ఇప్పుడిప్పుడే అందుకుంటుంది . అయితే పూజా హెగ్డే పరిస్థితి చూసిన టాలీవుడ్ డైరెక్టర్ ఆమెను స్టార్ హీరోకి అక్క పాత్రలో నటించమంటూ బలవంతం చేస్తున్నారట . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే సినిమాలు నటించకపోయినా పర్లేదు హీరోయిన్గా అలాగే ఉండిపోతాను ..ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రం చేయను అంటూ తెగేసి చెప్తుందట .

కానీ ఆమె పరిస్థితి చూసిన టాలీవుడ్ డైరెక్టర్ లు పదేపదే ..ఆ ఆఫర్ ని ఆమె ముందు ప్రస్తావిస్తూ ఆమెకు ఇబ్బంది కలిగిస్తున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . తెలుగు డైరెక్టర్ ఇంతకు దిగజారిపోయాడా..? అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు టైం చూసి కొట్టడానికి తెలుగు డైరెక్టర్ బాగానే కష్టపడుతున్నాడు కానీ పూజ చచ్చిన అలాంటి పని చేయదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!