బాండ్రీలు బ్రేక్ చేసి మరీ రెచ్చిపోయిన సమంత.. ఈ తిప్పలన్నీ దానికోసమేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ప్రేక్షకలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత కొంతకాలంగా సమంత మ‌యోసైటీ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నాగచైతన్యతో విడాకుల విషయంలోనో.. లేదా అనారోగ్య సమస్యల విషయంలోనూ.. లేదంటే హాట్ ఫోటోషూట్స్ తో కనువిందు చేస్తు ఎప్పటికప్పుడు నెటింట‌ ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అన‌ఆరోగ్యంతో సమంత పలు ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

హెల్త్ ఇష్యూస్ విషయంలో సింపతి క్రియేట్ చేయాలని చూస్తుందని.. సినిమాల హిట్ కావడం కోసం సింపతి డ్రామా ప్లే చేస్తుందంటూ సమంత పై నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అనారోగ్యంతో సినిమాలకు మూవీల‌కు బ్రేక్ ఇచ్చినప్పటికీ సమంత పలు యాడ్స్ నటిస్తూ రోజురోజుకు తన గ్లామర్ ట్రీట్ తో మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటుంది. ఇక నిన్న మొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రీ ఎంట్రీ కి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ తన సినిమాలను ప్రకటిస్తూ గ్రాండ్ లెవెల్ లో ఇవేంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్లో భాగంగా సమంత వేసుకున్న కాస్ట్యూమ్ దీనికి నిదర్శనం. ఇక ఈ ఈవెంట్‌లో స‌మంత 2.0 వెర్షన్ ఎలివేట్ చేసింది. గ్లామర్ షోకు బార్డర్స్ చెరిపేస్తూ.. టూ సెక్సీ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. అయితే సమంత ఏది చేసినా ఇటీవల కాలంలో నెగటివ్ కామెంట్స్ ఎదురుకోక తప్పడం లేదు. అలానే తాజాగా సమంత లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్ అవ్వడంతో అంతా ఆమెపై ఫైర్ అవుతున్నారు. సినిమా అవకాశాల కోసం మరీ ఇంతగా రెచ్చిపోవడం అవసరమా.. ఈ తిప్పలన్నీ ఆఫర్లు అందుకోవడానికేనా అంటూ నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)