ఆ విషయంలో మహేశ్ బాబు ని ఫాలో అవుతున్న చరణ్.. తప్పించుకోవడానికి సీనియర్ ని ఆదర్శంగా తీసుకున్నాడా..!

సూపర్ స్టార్ గా బాగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్న హీరోస్ అయినా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు . కానీ కొంతమంది హీరోలు అస్సలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు .. కానీ మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో గ్రేట్ .. ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన కూతురు – కొడుకు – భార్యతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు .

సంవత్సరానికి నాలుగు ఐదు టూర్లు వేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకున్నాడు రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నాడు . మనకి తెలిసిందే రామ్ చరణ్ కి పెళ్లి అయిన 11 ఏళ్లకు ఒక పాప జన్మించింది . చరణ్ – ఉపాసన- క్లింకార ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

రీసెంట్గా రాంచరణ్ వైజాగ్ లో ని బీచ్ లో తన కూతురితో ఎంజాయ్ చేసిన పిక్స్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ పిక్స్ చూస్తుంటే అచ్చం మహేష్ బాబు – సితారతో ఎంజాయ్ చేసిన విధంగానే ఉంది అంటున్నారు అభిమానులు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి రామ్ చరణ్ మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకున్నాడు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి సీనియర్ సలహాతో ఫ్యామిలీ లైఫ్ లో బాగానే లీడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రజెంట్ మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయి ఉన్నాడు . రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయి ఉన్నాడు..!!