ఐదు కోట్లు డబ్బులు ఇచ్చి .. త్రిష చేత అలాంటి పని చేయించిన స్టార్ హీరో..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ త్రిషపై ఎలాంటి వార్తలు మనం వింటున్నామో చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా మన్సూర్ అలీ ఖాన్ .. ఆ తర్వాత డిఎంకే లీడర్ ఆమె పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతంగా మారిపోయాయి . ఫైనల్లీ ఎట్టకేలకు వాళ్లు సారీ చెప్పారు. అయినా సరే త్రిష మాత్రం వదలడం లేదు . ఇలాంటి మూమెంట్లోనే స్టార్ హీరో త్రిష కు 5కోట్లు ఇచ్చాడు అన్న వార్త కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది.

కెరియర్ వీక్స్ లో ఉండగానే సినిమా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబ్బు కోసం ఎలాంటి రోల్స్నైనా చేసేది ..ఎలాంటి పనులైన చేసేది అంటూ వార్తలు వినిపించాయి. ఓ బడా ప్రాజెక్టులో హీరోయిన్ త్రిష సెలెక్ట్ అయిందట . ఆ సినిమాలో ఆమె అంటే ఇష్టం లేని సదురు హీరో ఆమెకు ఐదు కోట్లు ఇచ్చి మరి ఆ ప్రాజెక్టు నుంచి తప్పించాడట . ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి వేరే హీరోయిన్ వచ్చి దుమ్ము దులిపేసింది.

కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది . ప్రజెంట్ వన్ ఆఫ్ ద బడా హీరోయిన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుంది . దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రజెంట్ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో ముందుకు దూసుకెళ్తుంది . హీరోయిన్ త్రిష ఖాతాలో ఇప్పుడు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి . తెలుగులో మూడు బిగ్ ప్రాజెక్ట్ లను ఓకే చేసింది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర అలాగే బాలయ్యతో ఒక సినిమా వెంకటేష్ తో మరొక సినిమాకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ వార్తలు వినిపిస్తున్నాయి..!!