ఈ ఫోటోలో ఉన్న చిన్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ ..త్వరలో ప్రభాస్ తో కూడా నటిస్తుంది.. గుర్తుపట్టారా ..!

సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలకు రకరకాల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. కొంతమంది హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో టెంప్ట్ చేస్తూ ఉంటే మరి కొంతమంది ఇంట్రెస్టింగ్ ఫోటోలతో పజిల్స్ తో బుర్రకు పదును పెడుతూ వస్తూ ఉంటారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ ఏ విధంగా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.


చాలా క్యూట్గా ఆకర్షణీయంగా ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ . మోడరన్ డ్రెస్ వేస్తే కళ్ళు తిప్పలేరు ..చూపు తిప్పకుండా చూస్తూనే ఉండాలి అనిపించేటటువంటి అందం ఆమె సొంతం . ప్రజెంట్ ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తుంది . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..ఓకే నేనే చెప్పేస్తాను ….ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మరెవరో కాదు మాళవిక మోహన్.

పేరుకి మలయాళీ బ్యూటీనే అయినా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రజెంట్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . ఎటువంటి డ్రెస్ వేసిన సరే అది ఆమె కోసమే డిజైన్ చేశారేమో అన్న విధంగా యాప్ట్ గా సూట్ అయిపోతుంది. ప్రెసెంట్ మాళవిక మోహన్ చిన్ననాటి ఫోటో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చాలామంది ఈ ఫొటోస్ పై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.. క్యూట్ గా ఉంది భలే ముద్దుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!