శ్రీలీలకు ఉన్న ఆ ఒక్క పాడు అలవాటే ..ఆమె కెరీర్ నాశనం అయిపోయేలా చేసిందా..?

ఎవరి టైం ..ఎప్పుడు మారిపోతుందో ..ఎవ్వరం చెప్పలేం అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు అది ఏ రంగమైన సరే అనుకొని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులను కరెక్ట్ గా ఫేస్ చేస్తేనే రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటూ ఉంటాము.. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది యంగ్ హీరోయిన్. కన్నడ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

తెలుగులో పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . మంచి మంచి సినిమాల తో జెట్ స్పీడ్ లో దూసుకుపోయిన శ్రీ లీల లాస్ట్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి . ఈ క్రమంలోనే ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అందరిలా శ్రీ లీల తనను ట్రోల్ చేసే వాళ్ళకి కౌంటర్స్ ఇవ్వడం లేదు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇది కామన్ అంటూ లైట్ గా తీసుకుంటుంది.

తన పని తాను చూసుకుంటుంది. సినిమా అవకాశాలు రాకపోయినా తన డాక్టర్ చదువును కొనసాగిస్తూ డాక్టర్ వృత్తిలో సెటిల్ అవ్వాలి అంటూ ఫిక్స్ అయిపోయింది. అయితే శ్రీ లీల ఇలాంటి పొజిషన్ తెచ్చుకోవడానికి కారణం ఆమె చూస్ చేసుకున్న సినిమాలే అంటున్నారు. అభిమానులు ముందు వెనక ఆలోచించుకోకుండా పెద్ద హీరో సినిమా అని కమిట్ అయింది అని ..తీరా అందులో ఆమెకు మేటర్ లేదు అని తెలిసాక సినిమా నుంచి బయటకు వస్తే పెద్ద హీరోలు ఏమనుకుంటారు అన్న భయంతో ఆగిపోయింది అని .. అలాంటి నిర్ణయాలు వల్లే శ్రీలీల బతుకు ఇలా తగలడింది అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!