ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న తెలుగు హీరో.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఫ్యామిలీ హీరో ఇండస్ట్రీ నుంచి తప్పుకోబోతున్నాడా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరోలు ఎలా బడా డైరెక్టర్లతో సినిమా అవకాశాలను కొట్టేస్తున్నారో మనకు తెలిసిందే.

అంతేకాదు చిన్న డైరెక్టర్స్ కూడా నాటి హీరోలతోనే సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రొమాంటిక్ లేదంటే హారర్ ఇలాంటి కాన్సెప్ట్ చూస్ చేసుకుంటున్నారు . అయితే ఆ రెండు ఈ హీరో కటౌట్ కి మ్యాచ్ అవ్వవు . అంతేకాదు గతంలో ఈ హీరో చేసిన పలు సినిమాలు బాగా సక్సెస్ అయినప్పటికీ పలువురు డైరెక్టర్స్ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అవకాశాలు లేక బాగా అల్లాడిపోతున్న ఈ హీరో విలన్ షేడ్స్ లో కూడా కనిపించడానికి ఓకే చెప్పారు . ఒకటి రెండు సినిమాలు కూడా చేశారు అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి డిసైడ్ అయ్యారట ఈ హీరో . ఫుడ్ బిజినెస్ పెట్టుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట .ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత పెద్ద హీరో.. డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వలేక ఫైనాన్షియల్ స్టేటస్ కోసం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది..!