సమంత రేంజ్ ఎంతలా పడిపోయిందంటే.. 72 ఏళ్ల ముసలోడితో సినిమా..ఫ్యాన్స్ హర్ట్..!

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు. అలాంటి టఫ్ సిచువేషన్ చాలా మంది హీరో హీరోయిన్లు ఫేస్ చేసే ఉంటారు. కాగా రీసెంట్గా సమంత పొజిషన్ అలాగే మారిపోయింది . ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఆమెకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా అందడం లేదు.

రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత 72 ఏళ్ల వయస్సు గల హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది. ఆయన మరెవరో కాదు మలయాళం ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మమ్ముట్టి . మమ్ముట్టి ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

మమ్ముట్టి తో రీసెంట్గా ఓ గోల్డ్ లోన్ యాడ్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత .. త్వరలోనే ఆయనతో భారీ కాంట్రవర్షియల్ సినిమాలో నటించబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. యంగ్ హీరోస్ పాన్ ఇండియా హీరోస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన సమంత ఇలా 72 ఏళ్ల ముసలి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే పరిస్థితి రావడానికి కారణం ఆమెనే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సమంత మమ్ముట్టి కాంబోపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు నటనలో తోపైన యాక్టర్స్.. చూద్దాం మరి ఏ విధంగా వీళ్లు సక్సెస్ అవుతారో..???