సినిమా అవకాశాల కోసం కొత్త రూట్లో వెళ్తున్న రాశి ఖన్నా.. ఈ పిల్ల మామూలు ముదురు కాదురోయ్..!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతుంది . పాత బ్యూటీలను పట్టించుకోవడం మానేస్తున్నారు జనాలు . కొత్త కొత్త బ్యూటీలపై ఫోకస్ చేస్తున్నారు ..ఎంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేసిన అందాలు ఆరబోసిన సరే పాత హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు రాని హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కొత్త కొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు. కొందరు ఓపెన్ గా మీ కోరిక తీరుస్తాం ఆఫర్ ఇవ్వండి అంటుంటే మరికొందరు అడ్డదారులు తొక్కుతూ అవకాశాలు దక్కించుకుంటున్నారు .

అయితే రాశిఖన్నా ఫాలో అవుతున్న రూట్ మాత్రం భలే వింతగా ఉంది అంటున్నారు అభిమానులు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న రాశి ఖన్నా చేతిలో ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు . అయితే అసలకే ఆమెను జనాలు పట్టించుకోరు ..చేతిలో సినిమాలు లేకపోతే ఇంకా పట్టించుకోరు అందుకే రాశి ఖన్నా అవకాశాల కోసం కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతుందట .

ఓ పక్క ఫోటో షూట్ చేస్తూనే మరోపక్క రెమ్యూనరేషన్ ఎంతైనా తగ్గించుకుంటాను అంటూ కమిట్మెంట్ ఇస్తుందట . అంతేకాదు ఎలాంటి హీరోతోనైనా ఎలాంటి సీన్స్ చేయడానికి బోల్డ్ గా ఒకే చెప్పేస్తుందట . దీంతో ఈ పిల్ల మహాముదురురా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది . కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయింది . చూద్దాం ఇలా అయినా ఇప్పుడు అవకాశాలు తప్పించుకుంటుందేమో ఈ బ్యూటీ..?