సమంత బాత్‌రూమ్‌ ఫోటో పై అలాంటి కామెంట్ చేసిన ప్రీతమ్‌ జుకాల్కర్‌.. అందుకే ఫ్యాన్స్ బూతులు తిట్టేది..!!

సమంత ఈ మధ్యకాలంలో ఏ పోస్ట్ పెట్టిన సరే సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు సమంత పెట్టే పోస్టులపై ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ లో వినిపించేవి . అయితే ఇప్పుడు మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి . రీజన్ ఏంటో మనందరికీ తెలిసిందే. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకునింది .

అప్పటినుంచి ఆమెపై గుర్రుమని ఉన్నారు అక్కినేని అభిమానులు. రీసెంట్గా సమంత హాట్ ట్రెండీ ఫోటోషూట్ చేసింది . ఈ ఫొటోస్ లో సమంత టు హాట్ గా సెక్సీ గా ఉంది. ఈ ఫొటోస్ కింద “అన్ బాదర్డ్” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోస్ పై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ కూడా ఈ ఫోటో పై స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

వైట్ ఎమోజిలతో ఆయన సమంత ఫొటోస్ కి కామెంట్ చేశారు . దీనితో అభిమానులు మరోసారి ప్రీతమ్ జుకాల్కర్ పై రెచ్చిపోతున్నారు . ఆమె ఏ ఫోటో పెట్టిన నువ్వు రిప్లై ఇవ్వడం అనవసరం .. నువ్వు ఇలా రిప్లై ఇస్తే ఇంకా చిక్కుల్లో ఇరుక్కుంటావ్.. మీ ఇద్దరిని ఫ్యాన్స్ బూతులు తిట్టేది ఊరికే కాదు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య నుండి సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ప్రీతమ్ జుకాల్కర్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి . దీంతో ప్రీతం కి సమంత కి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ ప్రచారం జరిగింది . అయితే సమంత నా సిస్టర్ అంటూ బిగ్ బాంబు పేల్చాడు ప్రీతమ్..!!