అయ్యయ్యో..పాపం..లావణ్య త్రిపాఠి కి అలాంటి సర్జరీ చేయబోతున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఓ రేంజ్ లో అల్లాడించేసిన లావణ్య త్రిపాఠి .. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైకి ఎక్కబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. లావణ్య త్రిపాఠి త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నారట . ఆ సర్జరీ తర్వాత నెలరోజుల పాటు బెడ్రూమ్ కే అంకితం అవ్వాలి అనుకుంటున్నారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతకుముందు హీరోయిన్గా ఇప్పుడు మెగా కోడలుగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి.. కాళ్లకు చిన్న మైనర్ సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట . ఈ కారణంగానే లావణ్య త్రిపాఠి సినిమాలకు నెల రోజులు పాటు దూరం కాబోతుందట .

అంతేకాదు నెలరోజుల పాటు వరుణ్ కూడా సినిమాలకు బ్రేక్ చెప్పి మరి లావణ్య ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకోబోతున్నాడట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉన్నది అన్నది వాళ్ళు చెప్తే కానీ తెలియదు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న వరుణ్ తేజ్ స్టార్ హీరోయిన్గా ఉన్న లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్ళ లైఫ్ చాలా సాఫీగా ముందుకు వెళుతుంది . ఇలాంటి మూమెంట్లోనే లావణ్య త్రిపాఠి కి సర్జరీ అంటూ వార్త రావడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!