కోట్ల ఆస్తి ఉన్న ప్రభాస్ దగ్గర ఆ ఒక్కటి మాత్రం లేదు.. మీరు గమనించారా..!

మన ఇంట్లోని పెద్దవాళ్లు చాలా సార్లు చెబుతూ ఉంటారు ..మనిషికి డబ్బు ఇంపార్టెంట్ కాదు ..మనం చచ్చిపోయే వరకు మనకు ఒక మనిషి తోడు ఉండాలి అని.. ఆ తోడుని ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండాలి అని .. చాలామంది ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు . మనలో కూడా అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు . అయితే ఇండస్ట్రీలో వేలకోట్ల ఆస్తి ఉన్నా సరే కొందరు స్టార్ హీరోస్ కి ప్రశాంతత ఉండదు. మరి ముఖ్యంగా కొన్ని కొన్ని లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాలు మిస్ అయిపోతూ ఉంటారు .

ప్రజెంట్ అలాంటి ఓ బ్యాడ్ మూమెంట్లో చిక్కుపోయాడు ప్రభాస్ . ప్రభాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . పెళ్లి వయసు దాటిపోయింది . ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు . అసలు పెళ్లి చేసుకుంటాడా..? చేసుకోడా..? చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు . హీరోయిన్ అనుష్కతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . కానీ అలాంటిది ఏమీ లేదు అంటూ ఇద్దరు కొట్టి పడేస్తున్నారు .

కానీ ఎందుకు వీళ్ళిద్దరూ అసలు పెళ్లి చేసుకోవడం లేదు ..? అనుష్క వయసు కూడా పెళ్లి దాటిపోతుంది.. ప్రభాస్ వయసు కూడా పెళ్లి దాటిపోతుంది.. మరి ఇద్దరూ కూడా ఒక్కే రీజన్ తో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తూ ఉండడం ఏంటి ..? వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది ..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఫాన్స్ మదిలో మెదలాడుతానే ఉంటాయి . కాగా రీసెంట్గా పలువురు ఆకతాయిలు ప్రభాస్ ఫై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .

వేల కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం ప్రభాస్ కి తన పక్కన వైఫ్ లేదు..? తనకంటూ బిడ్డలు లేరు..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ని గుర్తు చేస్తూ ప్రభాస్ ని మరింత స్థాయిలో డీగ్రేట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోనో అందరికి తెలుసు. కానీ ఆయన తనకంటూ చెప్పుకోవడానికి ఒక మనిషి లేదు అని తన వారసత్వం కొనసాగించడానికి సల్మాన్ ఖాన్ కి పిల్లలు కూడా లేరు అని.. రేపు ఫ్యూచర్లో అదే పరిస్థితి ప్రభాస్ ఫేస్ చేయాల్సి వస్తే అంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు అని రెబెల్ అభిమానులు దేనికైనా సిద్ధంగా ఉండాలి అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!