ఆస్కార్ అవార్డ్ పెద్ద చెత్త.. హీరోయిన్ సంచలన పోస్ట్..!

గొప్ప యాక్టర్ మరియు గొప్ప సంగీతుడు అనిపించుకోవాలంటే దానికి వన్ అండ్ ఓన్లీ దారి ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డ్ దక్కిన వారిని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇక ఆస్కార్ అవార్డ్ వేడుకలు వచ్చాయంటే చాలు హీరో మరియు ఇతర సినీ ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు.

ఇక తాజాగా నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈవెంట్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఇందులో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించి సత్తా చాటింది. అంతేకాకుండా ఈ వేడుకలు పలు క్యాటగిరి స్లో కొంతమంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్ ఆస్కారం అవార్డుపై సంచలన ట్వీట్ పెట్టింది. ” ప్రస్తుత షేక్ ఫిల్మీ అవార్డులపై నమ్మకం లేదు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా నేను వాటికి హాజరవ్వడం మానేశాను. కానీ ఈరోజు ఒక సాధారణ నటుడిని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కించుకున్నారు. చివరికి మీ ప్రతిభ అన్నిటికంటే ఉన్నతంగా నిలుస్తుందని మాకు తెలియజేస్తుంది ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.