యూట్యూబ్లో ఊచకోత కోస్తున్న ” ఓహ్ మై లిల్లీ ” సాంగ్.. అనుపమ బోల్డ్ అందాలకు యువత ఫిదా..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. డీజే టిల్లు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అనుపమ మును పెన్నడూ లేని విధంగా బోర్డ్ గా కనిపించింది. అనుపమను అలా చూసిన ఫ్యాన్స్ అమ్మ బాబోయ్…నువ్వు అనుపమవేనా?అంటూ షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతేరీసెంట్గా మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి ఓహ్ మై లిల్లీ అనే పాటను విడుదల చేశారు. లెటెస్ట్ అప్డేట్ ప్రకారం…ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇక ఈ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా..రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నారు.