యూట్యూబ్లో ఊచకోత కోస్తున్న ” ఓహ్ మై లిల్లీ ” సాంగ్.. అనుపమ బోల్డ్ అందాలకు యువత ఫిదా..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. డీజే టిల్లు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అనుపమ మును పెన్నడూ లేని […]