అచ్చం నాగార్జునలా ఉన్న ఈయన ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు.. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారిపోతోంది. ఇది అంతా సోషల్ మీడియా యుగం . సెకండ్స్ లో ప్రపంచ దేశాలలో జరిగే విషయాలు కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి . ఒక్క మొబైల్ ఫోన్ మన చేతుల్లో ఉంటే ప్రపంచ దేశాలు మన చేతుల్లో ఉన్నట్టే . సోషల్ మీడియా పుణ్యమా అంటూ రకరకాల వార్తలను వైరల్ గా మారాయి. రీసెంట్గా అచ్చం అక్కినేని నాగార్జున పోలికలతో ఉన్న ఓ వ్యక్తి పిక్చర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

అతగాడి పిక్చర్ నే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో . ఇతడి పేరు జైన్ అక్మల్ ఖాన్. ఇతను ఓ యూట్యూబర్. ఇతడు చేసిన వీడియోలు చూసి కొందరు మీరు ఇండియన్ హీరో నాగార్జున అక్కినేని లా ఉన్నారని కామెంట్స్ చేసేవారట.తెలియని వారు చూస్తే మరో నాగార్జున ఏమో అని అనుకోక తప్పదు. అయితే జైన్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. దాని ద్వారానే ఈ విషయం బయటపడింది .

షికారి మాస్ పేరుతో ఫుడ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాడు. దాంతో జైన్ అక్మల్ ఖాన్ హీరో నాగార్జున గురించి తెలుసుకున్నాడట . ఆయన బాడీ లాంగ్వేజ్ .. టాకింగ్ స్టైల్ ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు . దీనికి చాలా చాలా మంచి స్పందన వచ్చింది . వ్యూయ్స్ కూడా పెరిగాయి . ఆయన పాకిస్తాన్ లో ఉంటాడు. మొదట రెండు మూడు లక్షల సంపాదించుకునే జైన్.. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నాడు . సంవత్సరం తిరిగేసరికి అది కోట్లుగా మారిపోతుందట . నాగార్జున ఫీచర్స్ తో పుట్టిన జైన్ అక్మల్ ఖాన్ నాగార్జునను బాగానే వాడేసుకుంటున్నాడు .డబ్బులు కూడా బాగానే సంపాదించేసుకుంటున్నాడు అంటున్నారు అక్కినేని అభిమానులు..!!