ఇన్నాళ్లకు నెరవేరబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిరకాల కోరిక.. అలాంటి పని చేయబోతున్న చరణ్..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి చిరకాల కోరిక నెరవేరబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ కోరికను తీర్చబోతున్నారట . చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతుంది కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు .. కానీ ఆయన డ్రీమ్ మాత్రం అలాగే ఉండిపోయిందట .

ఫ్యామిలీతో బీచ్ ఒడ్డున ఒక ప్రశాంతమైన వాతావరణంలో వన్డే ఫుల్ గా టైం పాస్ చేయాలి అని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుంచో కోరుకుంటూ వచ్చాడట. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయనకున్న వేరే ప్రాబ్లమ్స్ కారణంగా.. ఆ కోరికను తీర్చుకోలేకపోయారట . అయితే చిరంజీవి చిరకాల కలను అర్థం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తెలియకుండా ఒక సీక్రెట్ ట్రిప్ ప్లాన్ చేశారట .

మెగాస్టార్ చిరంజీవి – సురేఖ – చరణ్ – ఉపాసన- క్లింకార బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసి స్పెషల్ డే(చరణ్ బర్త డే)ను సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాను బింబిసారా డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్ గా చెన్నై బ్యూటీ త్రిష నటిస్తుంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 వ సంవత్సరంలో రిలీజ్ కాబోతుంది..!!