కడుపుతో ఉన్న నమ్రతాను లాగిపెట్టి చంప పగిలేలా కొట్టిన మహేష్.. కారణమేంటి..?

మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన మహేష్ నమ్రత మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన నమ్రత ప్రస్తుతం తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోయింది.

ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ కనుక ఇండస్ట్రీలో ఉంటే ఈమె మరింత విజయాలు అందుకునేదేమో. కానీ తనకి సినిమాల కంటే మహేష్ ముఖ్యం అనుకుని మహేష్ కి తోడుగా నిలబడింది. గతంలో మహేష్ కొడుకు గౌతమ్ పుట్టేందుకు చాలా కష్టమే అయిందని చెప్పొచ్చు.

సరైన ఎదుగుదల మరియు సరైన బరువు లేకపోవడంతో డాక్టర్లు ఏమి చెప్పలేము అని తేల్చి చెప్పేసేసరికి నమ్రత మరియు మహేష్ను డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మహేష్ తో నమ్రత ఇష్టం వచ్చినట్లు మాట్లాడేదట. తన బిడ్డ గురించి చాలా కంగారు పడేదట. ఇక ఆ నేపథ్యంలోనే డాక్టర్ సలహాతో నమ్రతాని లాగి చంప మీద కొట్టాడట మహేష్. దాంతో ఆమె మాటలు అక్కడితో ఆగేవట. అలా నమ్రత కడుపుతో ఉన్న సమయంలో మహేష్ కొట్టాల్సి వచ్చింది.