ఛీ..ఛీ.. సిగ్గు లేకుండా అందరి ముందు ఆ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. మరీ ఇంత ఘోరంగానా..?

టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నా మంచు లక్ష్మి .ఆమె టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

కానీ సినిమాల్లో ఎక్కువ కాలం పాటు రాణించలేకపోయింది.కొద్దికాలంలో ఇండస్ట్రీకి దూరమై.. యూట్యూబ్ చానల్లో వీడియోలు చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాంకరింగ్ గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

తాజాగా మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది.అందులో బ్లాక్ కలర్ బ్రా మాదిరి స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.ఇక ఈ ఈ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ ..రూ.50 ఫిగర్ అంటూ దారుణమైన కామెంట్స్ పెట్టారు.దీనితో అది చూసిన వారంతా రకరకాలుగా అనుకుంటున్నారు.