“ఆఫ్టర్ ఏ లాంగ్ టైం.. ఇంత హ్యాపీగా ఉన్నా”.. మహేశ్ బాబు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

మహేష్ బాబు .. ఎప్పుడు చాలా సరదా సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతుంటాడు. రీసెంట్గా మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గుంటూరు కారం సినిమాతో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న మహేష్ బాబు .. ఆ తర్వాత ఆ ట్రోలింగ్ నుంచి బయటపడి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం చేస్తున్నారు . రోజుకి 10 గంటలకు పైగానే జిమ్లో వర్క అవుట్స్ చేస్తున్నాడు .

అంతేకాదు భారీగా జుట్టు – గడ్డం పెంచేస్తున్నాడు . చాలా డిఫరెంట్ స్టైల్ లో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో అంటూ వైరల్ అయింది . కాగా రీసెంట్గా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు . ఆ పోస్ట్ చూసిన మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు మహేష్ బాబు . రీసెంట్ గా ప్రేమలు అనే సినిమా చూశాడట .

ఈ సినిమా బాగా బాగా నచ్చేసింది అంటూ వేదికగా రెస్పాండ్ అయ్యాడు . తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చాడు. ” ఈ మూవీ చూసి నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను .. చివరిసారిగా ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో కూడా గుర్తులేదు.. అంతా బాగా నవ్వుకున్నాను. చాలాకాలం తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేశాను .. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది.. యంగ్ స్టార్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీసారు.. ఆల్ ద బెస్ట్ కంగ్రాట్యులేషన్స్.. సోషల్ మీడియాలో మహేష్ బాబు పోస్ట్ వైరల్ గా మారింది”.