కార్ వ్యాన్ లో నే కాపురం చేసేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో – హీరోయిన్.. ఇంత కక్కుర్తి ఏంట్రా మీకు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా పెళ్లి చేసుకొని ఓ కుర్ర హీరో కుర్ర హీరోయిన్ ..కార్ వ్యాన్ లోనే లోనే కాపురం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . ఇండస్ట్రీలోకి పలుకుబడితో వచ్చిన ఈ హీరో చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే .. ప్రజెంట్ రెండో సినిమా చేస్తున్నాడు . అది కూడా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియని పరిస్థితి .

అయితే ఈ హీరో మాత్రం సినిమాల గురించి ఆలోచించకుండా నచ్చిన హీరోయిన్ తో రాసలీలు నడిపేస్తున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన నటిస్తున్న సినిమాలోని హీరోయిన్ తో కార్ వ్యాన్ లోనే ముద్దులతో రెచ్చిపోతున్నాడట. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే పెద్ద స్టార్ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఈ హీరో గతంలోనూ ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

ఆయన మొదటిగా వర్క్ చేసిన హీరోయిన్ తోను ఇదే విధంగా అఫైర్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి . అయితే సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్ దూరంగా పెట్టేసాడు. ఇప్పుడు రెండో హీరోయిన్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. ముద్దులు హగ్గుల విషయాలు పక్కనపెట్టి కాసేపు ఈ హీరో సినిమాలపై ఆలోచిస్తే కెరియర్ లో సెటిల్ అవ్వచ్చని లేకపోతే జీవితం సంక నాకి పోతుంది అని జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!