నో నో అంటూనే కొంప ముంచేసిన స్టార్ హీరోయిన్ కూతూరు.. అమ్మనే మించిపోతుందిగా..!!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కూతుర్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అలాంటివి బాగా మనం చూస్తూనే వస్తున్నాం.. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉండి .. ఇప్పుడు సీనియర్ గా మారిన ఈ ముద్దుగుమ్మ కూతురు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది .

హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేసిన అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ గా తన పని తాను చేసుకునిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హద్దులు మీరిపోతుందట . పెళ్లికి ముందే డేటింగ్ కల్చర్ తో తన బాయ్ ఫ్రెండ్ తో విచ్చలవిడిగా తిరిగేస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే గతంలో అమ్మ కూడా ఇదే విధంగా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

ఇప్పుడు ఆ విషయంలో అమ్మని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు ఉంది అంటూ పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ హీరోయిన్ కూతురు పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చాలా చాలా కామన్ గా వింటున్నాం . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు.. పెళ్లికి ముందే హద్దులు మీరిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!