మెల్ల మెల్లగా సమంత ఆ విషయాన్ని మర్చిపోతుందా..? అందుకే అలాంటి పనులు చేస్తుందా..?

సమంత .. మెల్లమెల్లగా తన చేదు జ్ఞాపకాన్ని మరిచిపోతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది . ఆ తరువాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది . మరి ముఖ్యంగా ఎటువంటి పాత్రలను అయినా సరే అవలీలగా నటించగలరు సమంత అన్న పేరు కూడా దక్కించుకుంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత టాప్ హీరోయిన్ స్దానాన్ని కూడా అందుకుంది .

అయితే ఏ ముహూర్తాన విడాకులు తీసుకునిందో అప్పటినుంచి ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు జనాలు . రీసెంట్గా హీరోయిన్ సమంత ఆమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో మెరిసింది . బ్రా లేకుండా హాట్ హాట్ గా సెక్సీ ఫిగర్ తో ఆకట్టుకుంది . అయితే ఎక్కడ కూడా తనకు పెళ్లి అయ్యింది అని .. విడాకులు జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోకుండా చాలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది.

దీనితో జనాలు ఆమె తన పాత తాలూకా జ్ఞాపకాలను మరిచిపోతుంది అని.. కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతుంది అని.. త్వరలోనే రెండో పెళ్లి గురించి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ సమంత బ్రా లెస్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. సమంత బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దీనిపై ఇప్పటికీ అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. మంచి మంచి సినిమాలు వస్తే మాత్రం కచ్చితంగా సమంత నటిస్తుంది అంటూ మాత్రం పలు ఇంటర్వ్యూల లో చెప్పుకొస్తుంది..!!