లంబసింగి మూవీ పబ్లిక్ టాక్: ఆ ఒక్క పని చేయకుండా ఉంటే.. సినిమా సూపర్ హిట్ అయ్యేదా..?

దివి.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ . బిగ్బాస్ సీజన్4 లో తన అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ అప్పట్లోనే స్టార్ హీరోయిన్ అయిపోతుంది అంటూ అంతా అనుకున్నారు . కానీ ఆమె హీరోయిన్గా మారడానికి చాలా చాలా టైం పట్టింది . ఫస్ట్ టైం కెరియర్ లో హీరోయిన్గా దివి చేసిన సినిమా లంబసింగి . ఫుల్ టు ఫుల్ నేచురల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

మరి ముఖ్యంగా దివి పర్ఫామెన్స్ సినిమాలో టు హైలెట్ . సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ.. దివి అని చెప్పడంలో సందేహం లేదు . పలు సినిమాలలో దివి నటించింది. తన టాలెంట్ చూపించింది . కానీ ఫర్ ద ఫస్ట్ టైం హీరోయిన్ గా ఆమె నటించిన తీరు ఆమె పండించిన నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. కొన్ని కొన్ని సీన్స్ లో పెద్దపెద్ద హీరోయిన్స్ ని మించిపోయే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఉంది అనడంలో సందేహం లేదు .

అయితే ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చాలా రొమాంటిక్ చాలా ఓల్డ్ గా ఉన్నాయి అని ..ఎంత నేచర్ లవర్ .. ఎవరైనా సరే ప్రజెంట్ జనరేషన్ కి కొత్త ట్రెండ్ ఇంపార్టెంట్ అని ..డైరెక్టర్ కొన్ని సీన్స్ ను రియలిస్టిక్ గా తెరకెక్కించాలి అంటూ తాను రాసుకున్న కథకు అన్యాయం చేశాడు అని.. ఒకవేళ నేటి యువత ఇష్టపడే అంశాలు ఈ సినిమాలో ఉండి ఉంటే కచ్చితంగా సినిమా మరింత బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది అని చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో లంబసింగి సినిమా రివ్యూ వైరల్ గా మారింది..!!