క్లీం కార ఫోటో రివీల్ అయిపోయిందోచ్.. ఎంత ముద్దుగా ఉందో చూశారా(ఎక్స్ క్లూజీవ్ పిక్స్)..!

మెగా ఫ్యాన్స్ ఎంతో ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నది క్లీం కారా ఒరిజినల్ పిక్చర్ ల కోసం.. క్లీం కార పుట్టి 8 నెలలు దాటిపోతుంది ఇంకా ఆమెకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేయకపోవడంతో ఫాన్స్ ఆమె పిక్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే తమ ఫేవరెట్ హీరో కూతురు ఫోటో చూడాలి అని ప్రతి అభిమాని కూడా కలలు కంటూ ఉంటాడు. రీసెంట్గా సోషల్ మీడియాలో క్లీం కార ఫోటో ఇదే అంటూ పిక్చర్ బాగా వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ – ఉపాసన పెళ్లయిన పదకండేళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు . క్లీం కార అంటూ ఎంతో పవిత్రమైన పేరుతో ఆమెకు నామకరణం చేశారు . రీసెంట్గా రాంచరణ్ ఉపాసన గారాల పట్టికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలు ఉపాసన క్లింకారను కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటోస్ ..మెగా ప్రిన్సెస్ ని ఎత్తుకొని దిగిన ఫొటోస్ వైరల్ గా మారాయి .

అయితే కొందరు ఇది మార్ఫ్ చేసిన ఫొటోస్ అంటుంటే.. మరికొందరు కాదు ఇవి ఎక్కడి నుంచో లీక్ అయిన పిక్చర్స్ అంటున్నారు. ఎలా అయినా సరే చూడడానికి ఇంకా చాలా క్యూట్ గా ఉంది . అచ్చం రామ్ చరణ్ లానే ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు మెగా అభిమానులు . ప్రజెంట్ క్లీంకారకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది
. ప్రెసెంట్ రాంచరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో బిజీ బిజీగా నటిస్తున్నాడు . ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా ఆ తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు..!!