వెంకటేష్ కూతురి పెళ్లి ఇంత సైలెంట్ గా చేయడానికి కారణం అదేనా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కూతురి వివాహం చాలా సైలెంట్ గా జరగడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జనరల్ గా స్టార్ సెలబ్రెటీస్ తమ పిల్లలకు సంబంధించిన .. పెళ్లి వ్యవహారాల గురించి సోషల్ మీడియా వేదికగా ఎలా హంగామా చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. చిన్న ఫంక్షన్ అంటేనే నాన్న హంగామా చేస్తారు . మరి అలాంటిది పెళ్లి ఫంక్షన్ అంటే ఎంత రచ్చరంబోలాగా ఉండాలి .

 

అయితే చాలా సింపుల్ గా చాలా సైలెంట్ గా వెంకటేష్ కూతురు మెహంది వేడుక జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. చాలా తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో వెంకటేష్ కూతురు పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న నైట్ మెహందీ వేడుకలు చాలా సింపుల్ గా జరిగాయి . ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత – సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి .

నిశ్చితార్ధం వేడుకలు కూడా చాలా సైలెంట్ గా జరిపిన వెంకటేష్ ఇప్పుడు పెళ్లి వేడుకని అంతకంటే సింపుల్గా చేసేస్తున్నారు . దీనికి రీజన్ ఏంటా అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు . వెంకటేష్ కి మొత్తం ముగ్గురు కూతుర్లు .. ఒక అబ్బాయి వీళ్ళ పెద్దమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది . ఇప్పుడు జరగబోయేది రెండో అమ్మాయి పెళ్లి. అయితే వెంకటేష్ తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని .. మొదటి నుంచి ఆయనది అదే తంతు అని అందుకే ఇలా సింపుల్గా తన కూతురికి పెళ్లి జరుపుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది..!!