స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ అంజలి..ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిందిరోయ్ ..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరు పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకునేసింది. ఆ తర్వాత త్వరలోనే టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి .

ఇలాంటి మూమెంట్లోని టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అభిమానులకి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి . ఎందుకంటే గతంలో ఓ కోలీవుడ్ స్టార్ హీరోను అంజలి పీకల్లోతు గాఢంగా ప్రేమించింది అని.. ఆయననే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయింది అని కోలీవుడ్ మీడియా కూడా కోడై కూసింది.

ఇప్పుడు అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఓ నిర్మాతతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడిందట. యంగ్ స్టార్ ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం నడుపుతున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుందట. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ లోనూ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అంజలి ఇలా ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ఒకప్పుడు హీరోతో ప్రేమ అన్నావు ఇప్పుడు ప్రొడ్యూసర్ తో పెళ్లి అంటున్నావ్ అంటూ మండిపడుతున్నారు..!!