“నా టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టి అలా చేశాడు”.. షాకింగ్ విషయాని బయటపెట్టిన నాగచైతన్య వదినా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఉన్న విషయాలను ఓపెన్గా బయటపెట్టేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది బోల్డ్ బ్యూటీస్ పచ్చిగా తమ లైఫ్ లో జరిగిన విషయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు . నాగచైతన్య తడాఖా సినిమాలో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటి. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కూడా ప్రేమ యవ్వారాలు నడిపి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమె ఒక స్పెషల్ విషయాన్ని షేర్ చేసుకున్నింది. గతంలో ఆమె టీ షర్ట్ లో ఎవరో చెయ్యి పెట్టినట్లు ఉంది అంటూ చెప్పుకొచ్చింది. గుండెలు బద్దలైపోయింది అని బయటపెట్టింది . వాళ్ళ నాన్నగారితో బస్సులో వెళ్తున్న మూమెంట్లో ఆమె టీ షర్ట్ లోపల ఎవరో చేయి పెట్టినట్లు అనిపించిందట . దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నాన్న వద్దకు వెళ్లి కూర్చున్నాను అంటూ చెప్పుకొచ్చింది .

అసలు ఆ విషయం అప్పట్లో ఎందుకు బయట పెట్టలేకపోయాను అన్న సంగతిని కూడా చెప్పి బాధపడింది . ప్రెసెంట్ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. నాగచైతన్య నటించిన తడాఖా సినిమాలో కీలకపాత్రలో కనిపించింది ఈ బ్యూటి. ఈ సినిమాలో నాగచైతన్యకి బ్రదర్ పాత్రలో సునీల్ కనిపించాడు . సునీల్ కి జోడిగా ఆండ్రియా జెరేమియా కనిపించింది . అందాలు ఆరబోస్తున్న సరే తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ..!!