అనసూయ భరద్వాజ్ లో ఫ్యాన్స్ కు.. పిచ్చెక్కించి పోయేలా నచ్చేది ఏంటో తెలుసా?

అనసూయ .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్.. నటి. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంత చెప్పకున్నా తక్కువే. న్యూస్ రీడర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించే స్థాయికి ఎదిగింది.. అంటే అనసూయలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు . జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించడం ప్రారంభించింది .

పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించింది . పుష్ప సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . రీసెంట్గా వచ్చిన రజాకర్ సినిమా అభిమానులను మెస్మరైజ్ చేసింది . అనసూయలో ఇంత టాలెంట్ ఉందా..? అని ఆశ్చర్యపోయేలా చేసింది . రీసెంట్గా అనసూయ చీరకట్టులో అభిమానులకి అందాల విందును వడ్డించింది.

ట్రెడిషనల్ గా చీర కట్టుకొని బ్లౌజ్ మాత్రం చాలా మోడరన్ గా వేసుకుంది . ఆమె మోడ్రన్ బ్లౌజ్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే అనసూయ పై క్రేజీ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు . అనసూయ పద్ధతిగా మెరిసిన కూడా తన డీప్ నెక్ బ్లౌజ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకునింది అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు . ఆమె చీరకట్టుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆమె బ్యాక్ స్టిల్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో అనసూయ తాజా ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . త్వరలోనే పుష్ప 2 సినిమాతో మరో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది ఈ ముద్దుగుమ్మ..!!