పరమ చెత్త టాక్ తో సూపర్ డూపర్ హిట్ అయిన మహేష్ బాబు మూవీ ఏంటో తెలుసా.. అమ్మాయిల మోస్ట్ ఫేవరెట్ సినిమా..!

ప్రతి హీరో కూడా తమ సినిమా హిట్ అవ్వాలని అనుకుంటారు . అలాంటి సినిమాలలోనే నటించాలి అని భావిస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు ఆ సినిమా అనుకున్న స్థాయి రీచ్ కాలేకపోవచ్చు . అయితే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత టీవీలో ప్రసారమయ్యే సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

ఆ సినిమా మరేదో కాదు . “అతడు” .. మహేష్ బాబు కెరియర్ లోనే ఆయనకు స్పెషల్ క్రేజీ కామెంట్స్ తెచ్చి పెట్టిన మూవీ . అంతవరకు మహేష్ బాబు అంటే సైలెంట్ పాత్రలోనే కనిపించేవాడు అనే ఒక అభిప్రాయం ఉండేది . అతడు సినిమా తర్వాత రొమాంటిక్ పాత్రలో కూడా మహేష్ బాబు మెప్పించగలడు అంటూ ప్రూవ్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాసరావు .

ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అభిమానులకి పెద్దగా బుర్రకి ఎక్కలేదు . చెత్త టాక్స్ సంపాదించుకుంది . అయితే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రం అభిమానులకి బాగా బాగా నచ్చేసింది . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అంటే ఇప్పటికీ టీవీలో వస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది . అంతా మంచి టాక్ అందుకుంది.

రీసెంట్ గానే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది ..త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ అడ్వెంచర్స్ మూవీలో నటించబోతున్నారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు..!!