శ్రీలీలను ఆ హీరో బలవంతం చేశాడా..? నో చెప్పితే ఆ వీడియో లీక్ చేస్తా అన్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ..ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూస్తున్నాం . గుంటూరు కారం సినిమా నుంచి అమ్మడు టైం అస్సలు బాలేదు . ఇప్పటివరకు కొత్తగా శ్రీలీల కమిట్ అయినా సినిమాలే లేవు . ఇప్పుడు ఆమె చేతుల్లో ఉన్న సినిమాలన్నీ కూడా గతంలో ఆమె సైన్ చేసిన మూవీసే కావడం గమనార్హం. అంతేకాదు కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండేసరికి మేకర్స్ డైరెక్టర్స్ శ్రీ లీలాను దూరం పెట్టేస్తున్నారు.

దానికి తగ్గట్టే శ్రీ లీల కంటెంట్ ఉన్న పాత్రలు కాకుండా స్టార్ హీరోల సినిమాలనే చూస్ చేసుకుంటూ ఉండడంతో కధ అడ్డం తిరిగింది . అయితే శ్రీ లీలకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు హీరో శ్రీలీలను ఆ సినిమా చేయమంటూ బలవంతం చేశాడు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. శ్రీ లీల యంగ్ హీరోతో సినిమా చేసింది కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఆమె ఫస్ట్ ఫ్లాప్ అందుకుంది .

ఈ సినిమాతోనే కావడం గమనార్హం . అయితే నిజానికి ఈ కథ బాగాలేదు అంటూ శ్రీ లీల ముందే రిజెక్ట్ చేసిందట. కానీ శ్రీ లీలాను బలవంతంగా మాయమాటలతో ఈ సినిమా చేయాల్సిందే అంటూ ఒప్పించాడట ఆ హీరో . అంతే కాదు శ్రీ లీల ఫన్నీ వీడియో తన దగ్గర ఉంది అని.. ఒకవేళ నువ్వు సినిమాలో నటించకపోతే.. ఆ వీడియో లీక్ చేసేస్తానంటూ సరదాగా ఆటపట్టించాడట. దీంతో అతగాడి మాయమాటలను నమ్మేసిన ఆ సినిమా చేసింది. తర్వాత ఆ సినిమా దొబ్బేయడంతో ఆ హీరో శ్రీలీలను పట్టించుకోవడమే మానేశాడు . ఫస్ట్ శ్రీ లీల చేసిన తప్పు ఇదే అంటున్నారు అభిమానులు..!!