బిగ్ బ్రేకింగ్: “ఇక పై సినిమాలు చేయను”..ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో గుడ్ బై..కారణం ఏంటంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . గత కొంతకాలంగా చెన్నైలోనే ఉంటూ తన తల్లి ట్రీట్మెంట్ ని దగ్గరుండి చూసుకుంటున్న అమీర్ ఖాన్ .. ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పేసి టోటల్గా తన రెస్ట్ ఆఫ్ లైఫ్ ను తన తల్లికి అంకితం చేయాలి అంటూ డిసైడ్ అయ్యాడట .

అంతేకాదు ఇన్నాళ్లు విశాల్ హౌస్ లో ఉంటూ తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించిన అమీర్ ఖాన్ రీసెంట్ గానే కోట్లు ఖర్చు పెట్టి చెన్నైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేశారట . తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కు ఇక సినిమాలు చేయను అంటూ చెప్పేస్తున్నాడట . దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది . లాల్ సింగ్ చద్దా.. సినిమా టైంలో అమీర్ ఖాన్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది .. ఆ కారణంగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

దీంతో కొంతమంది అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం పై సంతోషంగా ఉంటే మరి కొంతమంది ఫైర్ అవుతున్నారు . తల్లి ఆరోగ్యం కోసం నువ్వు తీసుకుని నిర్ణయం మంచిదే కానీ .. ఇండస్ట్రీలో హీరోగా కాకపోయినా మిగతా పాత్రలో నువ్వు సినిమాలు చేయొచ్చు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అయితే ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం ఈ కారణం చేతనే అమీర్ ఖాన్ ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడా..? లేకపోతే ఏదైనా పర్సనల్ కారణంగా దూరమవుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది..!!