నయనతార కు ఇలాంటి పాడు అలవాట్లు కూడా ఉన్నాయా..? డబ్బులు ఇచ్చి మరి అలా చేయించుకుంటుందా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ నయనతార పేరుని జనాలు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నయనతార ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భర్త విగ్నేష్ శివన్ అకౌంట్ అండ్ ఫాలో అవ్వడంతో .. వీళ్లిద్దరూ డివర్స్ తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది. ఫైనల్లీ అదంతా ఫేక్ అని టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే అలా జరిగింది అంటూ క్లారిటీకి వచ్చేసింది.

సోషల్ మీడియాలో ప్రెసెంట్ నయనతార కు సంబంధించిన కొన్ని వార్తలు తెగ తెగ వైరల్ గా మారిపోతూ వస్తున్నాయి. రీసెంట్ గా హీరోయిన్ నయనతార కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఒక గొప్ప సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి . నయనతార తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వలేదు. దీంతో ఎక్కడ తనకు అవకాశాలు రాకుండా పోతాయో అన్న భయంతో ఈ బ్యూటీ తన సినిమాల విషయంలో తానే డబ్బులు ఇచ్చి టికెట్లు కొని జనాలను సినిమాలు చూడమంటూ ప్రమోట్ చేసేదట .

సినిమా హిట్ అవ్వడానికి ఇలా కూడా చేసేదానివా నయనతార అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు ఒక హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలను నీకు ఎన్ని ఉన్నా..? ఉండకూడదు అనే లక్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి.. నీవు ఇలాంటి గబ్బు పనులు చేస్తున్నావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు జనాలు. సౌత్ ఇండియాలోనే క్రేజియ్స్స్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందు దూసుకెళ్తుంది. నయనతార త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలో భారీ లేడీ ఓరియంటెడ్ ఫిలిం కూడా చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!