ఈ సమస్యలతో బాధిస్తున్నారా?.. అయితే లవంగాలను తీసుకోండి..!

మసాలా దినుసులలో ఒకటైన లవంగాలు మనందరికీ తెలిసినవే. లవంగాలు తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉంటాయి. కానీ కొందరు వీటిని తినడం అస్సలు ఇష్టపడరు.

లవంగాలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. గర్భిణీలు వీటిని తింటే రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలుంటే లవంగాలు తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇవి కడుపు నొప్పితో పాటు ఇతర సమస్యలు కూడా తగ్గిస్తాయి. కంటికి సంబంధించిన లవంగాలను ఉంటే లాభంగాలు వాటిని ఈజీగా తొలగించగలవు.

హిమోఫీలియా వంటి రక్తప్రసరణ సమస్యలతో ఇబ్బంది పడేవారు లవంగాలు అస్సలు తినకూడదు. అదేవిధంగా లివర్ సమంత వ్యాధులతో బాధపడే వారు కూడా లవంగాలను తినవద్దు. కానీ వీరు తప్పితే మిగతా అందరూ లవంగాలను తీసుకోవచ్చు. లవంగాలను తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచారవు. అందువల్ల ప్రతిరోజు కాకపోయినా వారానికి మూడు రోజులపాటు లవంగాలను తీసుకోండి.