అమ్మ బాబోయ్.. శ్రీలీల డైలీ దాని కోసం..అలాంటి ట్యాబ్లేట్స్ తీసుకుంటుందా..?

శ్రీ లీల .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి వరకు శ్రీ లీల పేరుని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . శ్రీ లీల.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ అయినా శ్రీ లీల ఎలాంటి డిజాస్టర్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే . సినిమా హిట్ అయినా సరే ఆమె పాత్రకు మాత్రం అస్సలు క్రేజ్ రాలేదు.

డాన్స్ కి తప్పిస్తే దేనికి పనికిరాదు అంటూ కౌంటర్ గా ట్రోల్స్ కూడా చేశారు . అయితే రీసెంట్గా శ్రీలీలౌ సంబంధించిన ఒక న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చిన్నతనంలోనే అలాంటి మెడిసిన్స్ తీసుకుంటుంది అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . శ్రీలీలకి విటమిన్ డెఫిషియన్సీ ఉందట . దీనికోసం చాలామంది డాక్టర్లను కలిసిందట. అయినా సరే అది తగ్గించుకోలేకపోయిందట .

Actress Sree Leela Pictures @ Dhamaka Movie Press Meet

ఆ కారణంగా ఆమెకు స్కిన్ రాషస్ రావడం మొదలయ్యాయట. అంతేకాదు హీరోయిన్ కి స్కిన్ టోన్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసిందే. అందుకే శ్రీలీల ముందు జాగ్రత్తగా ముందు నుంచే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ వస్తుందట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ ఇప్పటినుంచి ఇంత చిన్న వయసు నుంచి అలా చేస్తే ఎలా అంటూ అభిమానులు ఫైర్ అయిపోతున్నారు..!!