అఖిల్ కి సినిమాలు కంటే ఆ పని చేసుకోవడమే బెటరా..? మరి నాగార్జున ఎందుకు ఒప్పుకోవడం లేదు..??

మన బాడీకి సూట్ అయ్యే పనులు చేస్తేనే .. మనకి కరెక్ట్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మనకి అబ్బని పని మనం చేసిన వేస్ట్ .. ఏది సెలెక్ట్ అవ్వలేము.. ఆ పని చేసినా మనకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్రెసెంట్ అలాంటి కామెంట్స్ ని అఖిల్ భరిస్తూ వస్తున్నాడు . నిజానికి అక్కినేని అఖిల్ కి సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అస్సలు లేదట.

ఆయన క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడట . కానీ అక్కినేని నాగార్జున మాత్రం మన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇది అంటూ బలవంతంగా ఇండస్ట్రీలోకి నెట్టుకు వచ్చాడట. అంతేకాదు ఇప్పటికి ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సినిమాలు చేయిస్తున్నాడే ..తప్పిస్తే తనకి ఇష్టమైన క్రికెట్ సైడు మల్లనివ్వడం లేదట . ఇలా బలవంతంగా నాగార్జున – అఖిల్ కెరియర్ ని నాశనం చేస్తున్నాడు అంటున్నారు జనాలు .

అఖిల్ క్రికెట్ చాలా బాగా ఆడతాడు . పలు లీగ్స్ లో కూడా మనం అది చూసాం .. మరి అలాంటి అఖిల్ ఇండియన్ టీం తరఫున ఆడితే ..అక్కినేని ఫ్యామిలీకి కూడా గర్వకారణమే కదా .. ఎందుకో నాగార్జున ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. అఖిల్ ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫ్యూచర్లో బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. అఖిల్ ఇప్పటివరకు నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయిన అదంతా పూజా హెగ్డే ఖాతాలోకే పడిపోయింది. అమ్మడు అందం వల్లనే ఈ సినిమా హిట్ అయింది అంటూ అంతా అనుకున్నారు..!!