బిగ్ షాకింగ్: కొంప ముంచేసిన ఎన్టీఆర్ మరదలు పిల్ల.. పెళ్లి కి ముందే ప్రెగ్నెంట్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది . ప్రేమ పేరుతో హద్దులు మీరు పోయి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం చాలా చాలా కామన్ గా చూస్తున్నాం. ఒకప్పుడు ఇలా జరిగితే పరువు పోయింది అనుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇది సరికొత్త ట్రెండ్ అని డేటింగ్ కల్చరని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం హెల్తి అని నేటి యువత చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా డబ్బున్న పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ ఈ కల్చర్ ని ఫాలో అవుతూ ఉండడం గమనార్హం.

కాగా రీసెంట్గా ఇదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది సినీ ఇండస్టీలో యంగ్ హీరోయిన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమాలో ఆయనకు మరదలు పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈమె కథ కొంతకాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. కోలీవుడ్ – టాలీవుడ్ లో పలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది .

ప్రజెంట్ పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది . ఈ బ్యూటీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో అభిమానుల షాక్ అయిపోతున్నారు . ఇంత సైలెంట్ గా ఉండే నువ్వు ఇలాంటి పాడు పనులు చేసావా అంటూ ముక్కున వేలుసుకుంటున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రమే ఇదంతా ఫేక్ అంటున్నారు . తను అలాంటిది కాదు అని ఎవరో కావాలని ఆమెపై బురద చల్లుతున్నారు అని ఫైర్ అయిపోతున్నారు..!!