ఉపాసన టూ టాలెంటెడ్.. ఇంటర్వ్యుల్లో ఆ విషయాని భలే దాచిపెట్టేసిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. నిజానికి ఉపాసన ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇచ్చిన అరాకొరా మాత్రం బాగా ఎక్స్క్లూజివ్ గా ముందుకు వెళుతూ ఉంటాయి. రీసెంట్గా ఉపాసన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ – ప్రైవేట్ -ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

అంతేకాదు ఈ ఇంటర్వ్యూలలో మొత్తం మాట్లాడిన ఉపాసన ఎక్కడా కూడా మెగా డాటర్ శ్రీజ – నిహారిక విడాకులపై మాట్లాడలేదు . ఇదే విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు యాంటీ మెగా ఫాన్స్. మెగా ఫ్యామిలీ అంతే అని ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన తమకు నెగిటివ్గా ఉన్న విషయాల గురించి చర్చించకూడదు అంటూ ముందుగానే చెబుతారని .. ఆ కారణంగానే ఉపాసనని కూడా హోస్ట్ దానికి సంబంధించిన ప్రశ్నలు అడగలేదు అని కావాలని ..

తలా తోక లేని లాజికులతో ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఉపాసన ఇంటర్వ్యూ కి సంబంధించిన న్యూస్ మరోసారి వైరల్ గా మారింది. మొత్తానికి ఇనాళ్లు ఉపాసనను మాత్రమే వదిలేశారు ట్రోలర్స్. ఇప్పుడు ఆమెను కూడా లాగేశారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఉపాసన ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. రియల్లీ మీరు గ్రేట్ మేడమ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!