ఆ రోజు అమల చేసిన ఆ పని.. ఇప్పటికి అక్కినేని ఫ్యామిలీ పరువును బజారు పడకుండా కాపాడుతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే . అలాంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు . అయితే ఆయన పేరుని కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఆయన కొడుకు అక్కినేని నాగార్జున . ఇండస్ట్రీలో మన్మధుడిగా.. కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తన వల్ల అక్కినేని ఫ్యామిలీకి మంచే చేశాడు కానీ ఎక్కడ కూడా నాన్న పేరును చెడగొట్టలేదు .

కానీ ఆయన పర్సనల్గా తీసుకున్న నిర్ణయాలు మాత్రం అభిమానులు హర్ట్ చేశాయి . ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. అమలా అక్కినేని పరువును కాపాడుతూ వచ్చిందని.. ఒకవేళ అమల కాని ఎక్కడ టంగ్ స్లిప్ అయి ఉన్నా అక్కినేని పరువు మరింత స్థాయిలో దిగజారిపోయేది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . గతంలో ఇండస్ట్రీలో నాగార్జున ఓ సీనియర్ హీరోయిన్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి .

అయితే ఆ స్థానంలో మరి ఏ భార్య ఉన్నా సరే భర్తకు డివర్స్ ఇచ్చి వెళ్లిపోయేది . కానీ అమల మాత్రం చక్కగా ఇంటిగుట్టును బయట పెట్టుకోకుండా భర్తను మార్చుకొని భర్తతో హ్యాపీగా సంసారం చేసుకుంటుంది. ఒకవేళ ఆరోజు అమల సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వార్తలను నమ్మి అక్కినేని పరువును బయటపెట్టి ఉంటే అసలు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి పరువే ఉండేది కాదు ..ఆరోజు అమల అర్థం చేసుకోబట్టే ఈరోజు అక్కినేని ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉంది అంటున్నారు అమల ఫ్యాన్స్..!!